వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల మండలం హాజిపూర్‌లో జరగనున్న మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు తాండూరు RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. RBOL ప్రతినిధుల ద్వారా ఈ మొత్తాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని BSR ఆకాంక్షించగా, ఆయన సహకారానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

