Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్‌తో ఎరువులు కొనండి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 3:35 PM వికారాబాద్General
యాప్‌తో ఎరువులు కొనండి - Udayam
వికారాబాద్ మండల రైతులు మొబైల్ యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి జి. ప్రసన్నలక్ష్మీ సూచించారు. రైతుల కోసం అందుబాటులో ఉన్న యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎరువుల కొనుగోలుకు సంబంధించిన ఇతర వివరాల కోసం మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...