Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూరుగుపల్లి జిలో చిరుతపులుల కలకలం

Follow Udayam on Google
md jabeer Aug 30, 2026 8:22 AM నిర్మల్General
బూరుగుపల్లి జిలో చిరుతపులుల కలకలం - Udayam
బూరుగుపల్లి జి గ్రామంలో సర్పంచ్ అరుణ్ లాల్ నాయక్ ఆవు దూడపై శనివారం మూడు చిరుతపులులు దాడి చేశాయి. కాపరులు గోకుల్, గణేష్ కుక్కల సహాయంతో వాటిని తరిమికొట్టారు. గాయపడిన దూడకు వెంటనే వైద్యం అందించారు. ఫారెస్ట్ అధికారులు రేష్మ, సంజయ్ వచ్చి దూడ పరిస్థితిని పరిశీలించారు. చిరుతపులుల సంచారంతో పొలాలకు వెళ్లే గ్రామస్థులు తీవ్ర భయంతో వణికిపోతున్నారు.

Comments

G
Loading comments...