వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో ATMA ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మిరప నారు మడుల్లో వేరుకుళ్లు, నారు కుళ్లు తెగుళ్లను గుర్తించి నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.
ట్రైకోడెర్మా విరిడీ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ వినియోగంపై మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ సూచనలు చేశారు.
Comments
Loading comments...

