Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు-లారీ ఢీ.. 20 మందికి గాయాలు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 9:48 PM జగిత్యాలGeneral
బస్సు-లారీ ఢీ.. 20 మందికి గాయాలు - Udayam
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని బల్వంతపూర్‌ అడ్డరోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ మురళితోపాటు క్షతగాత్రులను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...