Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధారకొండ ఘాట్‌లో బస్సు నిలిచిపోవడంతో నరకం

నిహారిక రెడ్డి Jul 20, 2026 8:38 AM అల్లూరి about 19 hours ago
ధారకొండ ఘాట్‌లో బస్సు నిలిచిపోవడంతో నరకం - Udayam Digital
భద్రాచలం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధారకొండ ఘాట్‌లో సాంకేతిక సమస్యతో నిలిచిపోవడంతో 60 మంది ప్రయాణికులు 4 గంటలు ఇబ్బంది పడ్డారు. సీలేరు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. ఘాట్ రోడ్లలో మంచి కండిషన్ ఉన్న బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...