Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో బస్సులో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 23, 2026 12:45 PM జాతీయంGeneral
మహారాష్ట్రలో బస్సులో అగ్నిప్రమాదం - Udayam
మహారాష్ట్రలోని ధూలే వద్ద ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు సగానికి పైగా కాలిబూడిదై తీవ్రంగా దెబ్బతింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా కోలుకోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.

Comments

G
Loading comments...