Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:17 PM కృష్ణా జిల్లాGeneral
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు - Udayam
ఎన్టీఆర్‌ జిల్లా కట్టుబడిపాలెం వద్ద 24 మంది విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి తారకరామా ఎత్తిపోతల కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో చిన్నారులను జి.కొండూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బస్సును కాలువ నుంచి బయటకు తీయించి, ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...