Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ను ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
మానస శర్మ Aug 11, 2026 11:36 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
బైక్‌ను ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి - Udayam
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గాదంకి టోల్‌ ప్లాజా వద్ద బస్సు వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న చిన్న చెన్నయ్య (50) మృతి చెందాడు. సర్వీస్‌ రోడ్డు నుంచి హైవేపైకి వస్తుండగా ప్రమాదం జరిగింది. కోయంబత్తూర్‌-తిరుపతి ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...