Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురుండి అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

Follow Udayam on Google
Ram Sep 13, 2026 6:13 PM జాతీయంGeneral
బురుండి అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ - Udayam
బ్రిక్స్ సదస్సు సందర్భంగా బురుండి అధ్యక్షుడు ఎవరిస్టే న్దాయిషిమియేతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బురుండికి అభినందనలు తెలిపారు. అభివృద్ధి సహకారం, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, యువత, స్వచ్ఛ ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

Comments

G
Loading comments...