Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిసెలు దగ్ధం: భారీ నష్టం

అనురూప్ గౌడ్ Jul 03, 2026 10:12 AM అనంతపురం 4 viewsabout 2 hours ago
గుడిసెలు దగ్ధం: భారీ నష్టం - Udayam Digital
అనంతపురం జిల్లా ఆర్‌.కొట్టాలలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఓబులేసు, ఆనంద్‌ల రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం గమనించిన బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 7 తులాల బంగారం, నగదు, వాహనంతో పాటు 40 జీవాలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లడంతో, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...