Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ కొత్త ప్రధానిగా బర్న్‌హామ్

మహేష్ కుమార్ Jul 18, 2026 6:27 AM అల్ ఇండియా about 2 hours ago
బ్రిటన్ కొత్త ప్రధానిగా బర్న్‌హామ్ - Udayam Digital
బ్రిటన్ అధికార లేబర్ పార్టీ నూతన నేతగా యాండీ బర్న్‌హామ్ ఎన్నికయ్యారు. కీర్ స్టార్మర్ రాజీనామాతో వచ్చే వారం ఆయన బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ దశాబ్ద కాలంలో ప్రధాని పదవి చేపడుతున్న ఏదో నేతగా బర్న్‌హామ్ నిలిచారు. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...