వార్తలకు తిరిగి వెళ్లండి

బురఖాలు ధరించిన ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తితో కూడిన కిలాడీ ముఠా బంగారం దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతోంది. యజమానుల దృష్టి మళ్లించి తాండూరు, జహీరాబాద్‌లలో నగలు అపహరించారు.
తాండూరు ఘటనలో నిందితుల ఆచూకీ లభించకముందే జహీరాబాద్‌లోనూ చోరీ జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

