వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో హిందూ యువకుడిని వివాహం చేసుకున్న ముస్లిం మహిళ తమన్నా మాలిక్ మరోసారి కన్వర్ యాత్ర చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఆమె బుర్ఖా ధరించి ఈ యాత్ర నిర్వహించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో యాత్రకు పూనుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
Loading comments...
