Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుర్జలో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు

Follow Udayam on Google
Hari Sep 28, 2026 6:01 PM శ్రీకాకుళంGeneral
బుర్జలో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు - Udayam
బూర్జ పీహెచ్సీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో సోమవారం ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు పంపిణీ చేశారు. 1,853 మంది పిల్లలను అర్హులుగా గుర్తించగా, 1,803 మందికి మాత్రలు అందించారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామదాసు, వైద్యాధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...