వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ న్యూరాజరాజేశ్వరి పేటలోని ట్రాఫిక్ DCP షిరీన్ బేగం ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు బంగారు ఉంగరాలను చోరీ చేశారు. ఈ నెల 9న DCP కుమార్తె గుంటూరులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.
10న పలువురు ఆమె ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం ఇంట్లోని కబోర్డులో ఉంచిన రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయని DCP భర్త మహ్మద్ మస్తాన్ అజిత్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

