వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని రేండ్లగూడ నుండి రూప్ నాయక్ తండా మీదుగా కలమడుగు కు వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా బురద మయంగా మారింది.
దీంతో ఆ రోడ్డుపై వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆ మార్గంలో బీటీ రోడ్డును నిర్మించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

