వార్తలకు తిరిగి వెళ్లండి
సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్‌పై బాధితులు ఆరోపించారు. ఆఫర్లు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.
డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నల్లకుంటలోని శివకుమార్ ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
Comments
Loading comments...

