వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల విద్యార్థులకు ఆటోమొబైల్ రంగంపై అవగాహన, సరికొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే ధ్యేయంగా ఏఎస్‌డీసీ, సీబీఎస్‌ఈ సంయుక్తంగా 'నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్ 2026' ఐదో ఎడిషన్‌ను ఘనంగా ప్రారంభించాయి.
6 నుండి 12వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలు ఓపెన్. సుమారు రెండు లక్షల మందిని భాగస్వామ్యం చేస్తూ, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా భవిష్యత్తు నైపుణ్యాలను ఈ ఒలింపియాడ్ అందిస్తుంది.
Comments
Loading comments...

