Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లితెరపై రాణిస్తున్న గిరిజన యువకుడు మధు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:44 AM ఆదిలాబాద్General
బుల్లితెరపై రాణిస్తున్న గిరిజన యువకుడు మధు - Udayam
కుమురం భీం జిల్లా కెరమెరి మండలం బారేమోడి గ్రామానికి చెందిన నికోడే మధు బుల్లితెరపై నటుడిగా గుర్తింపు పొందుతున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో 2017లో శిక్షణ పూర్తి చేశాడు. ‘అమ్మనా కోడలు’ సీరియల్‌తో నటన ప్రారంభించిన మధు పలు ధారావాహికలు, సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘ఆరోప్రాణం’ సీరియల్‌, ‘విభూ’ చిత్రంలో నటిస్తున్నాడు. మంచి నటుడిగా ఎదగడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...