Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో రోజూ కొనసాగిన నిరాహార దీక్షలు

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 5:05 PM సూర్యాపేటGeneral
ఐదో రోజూ కొనసాగిన నిరాహార దీక్షలు - Udayam
వాణిజ్య భవన్‌ వద్ద బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 17 మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు దీక్షలను ప్రారంభించారు. పలువురు అఖిలపక్ష నాయకులు దీక్షలకు సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...