వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీ చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' సర్వే ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా మొత్తం 3,92,298 ఓట్లు తొలగిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కరీంనగర్ 1,77,645, పెద్దపల్లి 81,227, జగిత్యాల 74,894, సిరిసిల్లలో 58,532 ఓట్లు కట్ అయ్యాయి. మరణించిన వారు, డబుల్ ఓట్లు, ఫారమ్స్ ఇవ్వని వారే ఇందులో ఎక్కువగా ఉన్నారు.
Comments
Loading comments...

