వార్తలకు తిరిగి వెళ్లండి

SSS : బుక్కపట్నం, సిద్ధాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, జెడ్పీహెచ్‌ఎస్, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ-పంట నమోదు, విత్తనాలు, ఎరువుల పంపిణీపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా కానుక, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీలో పౌష్టికాహార పంపిణీ వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

