వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి కొర్లగుంటలో గార్మెంట్స్ షాప్ కోసం భవనం అద్దెకు ఇస్తానని రూ.2.50 లక్షల అడ్వాన్స్ తీసుకుని మోసం చేసిన ఘటనపై ఈస్ట్ CI శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన పూజల మీన, ఆమె భర్త ప్రభాకర్ ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించారు.
భవనం అప్పగించకుండా డబ్బులు తిరిగి ఇవ్వబోమని యజమాని ఢిల్లీబాబు బెదిరించినట్లు పూజల మీన ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

