వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎస్. శ్రీకాంత్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

