వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎస్. శ్రీకాంత్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. నూతన ఎస్సై శ్రీకాంత్‌కు పలువురు ప్రజలు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

