వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో బడ్జెట్ కొరత ఉన్నప్పటికీ మంగళగిరి అభివృద్ధి పనులు ఆగవని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 'మన ఇల్లు.. మన లోకేశ్' కార్యక్రమంలో భాగంగా పారదర్శకంగా రెండవ రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు.
ప్రభుత్వ నిధుల కొరత ఉంటే సిఎస్ఆర్, ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా అభివృద్ధి చేస్తున్నామని, రెండేళ్లలోనే మౌలిక వసతులు, ఆసుపత్రి, నీటి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

