వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లోని లుంబిని దీక్ష భూమిలో బౌద్ధ ఆచారాల ప్రకారం ఒక ప్రేమ వివాహం ఘనంగా నిర్వహించారు. బుద్ధుని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఈ జంట ఒక్కటయ్యారు.
కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులను అశీర్వదించి, వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

