వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా లుంబిని బుద్ధవిహార్‌లో సోమవారం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా జగితల్ విశ్వాస్, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్‌ను నియమించారు.
ఉపాధ్యక్షులుగా సునీత, రాంచందర్, కార్యదర్శులుగా తాళ్లపెల్లి కార్తీక్, రాంటెంకి నవీన్‌ను నియమించారు. బుద్ధుని బోధనలు, సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

