వార్తలకు తిరిగి వెళ్లండి

బుద్ధారం–రాయగూడెం రహదారిలో వంతెన నిర్మాణం కోసం వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు దెబ్బతింది. గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతో గ్రామ యువత శ్రమదానంతో రోడ్డును సరిచేసి ద్విచక్ర వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
తాత్కాలిక రహదారికి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

