Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాళెం రహదారి విస్తరణకు రూ.14.40 కోట్లు

Follow Udayam on Google
రచన దేవి Aug 01, 2026 2:55 PM నెల్లూరుGeneral
బుచ్చిరెడ్డిపాళెం రహదారి విస్తరణకు రూ.14.40 కోట్లు - Udayam
బుచ్చిరెడ్డిపాళెంలోని ముంబయి జాతీయ రహదారి విస్తరణకు రూ.14.40 కోట్లను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణతో పాటు ఫుట్‌పాత్‌లు, సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్లు, పచ్చదనం అభివృద్ధి చేపట్టనున్నారు. పనులు పూర్తైతే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...