వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ మైనారిటీ వర్గానికి చెందిన షకీలా బేగంను అభ్యర్థిగా ప్రకటించడంతో కూటమి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.
రాజకీయాలతో సంబంధం లేని కొత్త వ్యక్తులను బరిలోకి దించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎవరనేది నేడో, రేపో తేలే అవకాశం ఉంది.
Comments
Loading comments...

