వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు సర్పంచ్ పోశాల శైలజ తెలిపారు.
బ్లేడ్ ట్రాక్టర్తో రోడ్లను శుభ్రం చేయించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మహిళలు, ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

