వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం దమాగ్నాపూర్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సంబరాల్లో పాల్గొన్నారు.
జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కవిత మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

