వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్సార్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరెడ్డి ఉంటే మన పిల్లల చదువు ఆగేదా, సంక్షేమ పథకాల జీవం పోసిన నాయకుడాన్నారు. అనంతరం జయంతి సందర్బంగా ఘనంగా నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

