వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మండలం అనంతారం గ్రామ సర్పంచ్ బత్తిని రవీనా మామయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేష్ తండ్రి బత్తిని రాజన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతారం గ్రామానికి వెళ్లి రాజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

