Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్‌ విద్యార్థి కిడ్నాప్‌.. ముగ్గురి అరెస్ట్‌

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 11, 2026 2:26 PM కడపGeneral
బీటెక్‌ విద్యార్థి కిడ్నాప్‌.. ముగ్గురి అరెస్ట్‌ - Udayam
వల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి బీటెక్‌ విద్యార్థి సాయి ప్రణవ్‌ శర్మను ముగ్గురు వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు కిడ్నాపర్ల కారును అడ్డుకుని విద్యార్థిని రక్షించారు. కారులోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి ఎందుకు కిడ్నాప్‌ చేశారు, ఘటన వెనుక కారణాలేంటనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Comments

G
Loading comments...