Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్‌ రెండో విడత సీట్లు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 24, 2026 6:57 AM హైదరాబాద్General
బీటెక్‌ రెండో విడత సీట్లు - Udayam
ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా 7,897 మంది విద్యార్థులు బీటెక్‌ సీట్లు పొందారు. కన్వీనర్ కోటాలో మొత్తం 80,167 సీట్లు భర్తీ కాగా మరో 14,257 సీట్లు మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకు డిమాండ్ స్వల్పంగా తగ్గింది. కోర్ బ్రాంచ్‌లలో మెకానికల్‌లో మాత్రమే విద్యార్థుల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...