Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రూ.2.23 కోట్లతో బీటీ రోడ్డు పనులు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 5:48 PM కర్నూలుGeneral
జిల్లాలో రూ.2.23 కోట్లతో బీటీ రోడ్డు పనులు - Udayam
కర్నూలులో కొండారెడ్డి బురుజు నుంచి వై.జంక్షన్‌ వరకు 4 కిలోమీటర్ల మేర రూ.2.23 కోట్లతో బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్‌ పనులు చేపట్టినట్లు కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు. కొండారెడ్డి బురుజు వద్ద పనులను పరిశీలించారు. 14 కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట రూ.30 లక్షలతో రోడ్‌ మార్కింగ్స్‌, జీబ్రా క్రాసింగ్స్‌, రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...