Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Vinay Jun 13, 2026 2:39 PM తూర్పుగోదావరి General
బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు దివాన్ చెరువులోని బీజాపూరి టౌన్షిప్ నందు హైవే రోడ్డు నుండి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కూటమి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.65 లక్షల అంచనాలతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పంచాయతీ కార్యదర్శి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...