వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన లప్ప నాయక్ తండా నిర్వాసితులకు శుక్రవారం ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బాధితులకు పట్టాలు అందజేశారు.
నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

