Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
sudheer Aug 26, 2026 4:12 PM కరీంనగర్General
బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
కరీంనగర్ లోని బస్టాండ్ వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహం రైలింగ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిర్వహించి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...