వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం బస్టాండ్ లో ప్రైవేటు వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయని ప్రయాణికులు తెలిపారు.
అధికారులు స్పందించి ప్రైవేటు వాహనాల దూకుడుకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

