వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండలంలోని తోర్నామిడిలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. ఎండ, వర్షం సమయంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
బస్సులు ఆగే చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి గ్రామంలో బస్టాండ్ లేదా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

