Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 8:21 PM నాగర్ కర్నూల్General
బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ, దేశిటిక్యాలలోని అర్బన్, బస్తీ దవాఖానాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల లభ్యతను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...