వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం మండలం కొమానపల్లి 216 జాతీయ రహదారిపై ఆదివారం ఆర్టీసీ బస్సును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో బస్సు పాక్షికంగా దెబ్బతిని రోడ్డు పక్కకు ఒరిగిపోయింది.
బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

