Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులు లేక నిరీక్షణతో ప్రయాణికుల ఇబ్బందులు!

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 3:00 PM వికారాబాద్General
బస్సులు లేక నిరీక్షణతో ప్రయాణికుల ఇబ్బందులు! - Udayam
సమయానికి బస్సులు నడిపి ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మంగళవారం వికారాబాద్ ఆర్టీసీ బస్టాండులో హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక రెండు గంటలకుపైగా నిరీక్షణతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమయానికి తగ్గట్టుగా బస్సు సౌకర్యం కల్పించి ప్రయాణ సౌకర్యం కల్పించాలని సైనికుల కోరుతున్నారు. బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...