Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులో ప్రయాణించిన MLA

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:03 PM కామరెడ్డిGeneral
బస్సులో ప్రయాణించిన MLA - Udayam
బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్ వద్ద ఎస్ఆర్ఎన్ కే డిగ్రీ నర్సింగ్ కళాశాలల విద్యార్థుల శుక్రవారం కోసం నూతన బస్సు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు. బాన్సువాడ నుంచి కొల్లూరు దామరంచ రైతునగర్ అన్నారం చిన్చెల్లి కిష్టాపూర్ మీదుగా తిమ్మాపూర్ నుంచి దేశాయిపేటలోని కళాశాలలకు బస్సు నడపనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...