Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు టైరు ఎక్కడంతో మహిళకు గాయాలు

Follow Udayam on Google
Siva Prasad Oct 06, 2026 9:25 AM నెల్లూరుGeneral
గూడూరు పాత బస్టాండ్ ప్రాంతంలో బస్సు ఎక్కే క్రమంలో ఓ మహిళ కాలికి తీవ్ర గాయం అయింది. బస్సు ఎక్కే క్రమంలో బస్సు ఒక్కసారిగా కదలడంతో కింద పడిపోయిన మహిళ కాలిపై బస్సు చక్రం ఎక్కడుందో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇలా ఉండగా గూడూరు పాత బస్టాండ్ మొత్తం ఆక్రమణలతో నిండిపోయి ఉంది. ఇందువల్ల ప్రయాణికులు బస్సు ఎక్కి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...