Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు సాకర్యం కల్పించాలని విజ్ఞప్తి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 09, 2026 7:17 PM నాగర్ కర్నూల్General
బస్సు సాకర్యం కల్పించాలని విజ్ఞప్తి - Udayam
నాగర్‌ కర్నూల్ నుంచి మంతటి, అనంతసాగర్, బండపల్లి, దాసుపల్లి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ చదువుల కోసం వెళ్లే విద్యార్థులు, వివిధ పనులనిమిత్తం ప్రయాణించే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలో వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...